తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాలలో 21 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి 3డీ సైకత శిల్ప ప్రదర్శన
ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో…వేముల ఉమారాణి నిర్వహణలో, వేద పండితులు, జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం అనువంశిక అర్చకులు నంబి వేణుగోపాలచార్య మంగళాశాసనములతో…తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 21 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి 3డీ సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభమయ్యింది. స్వామివారి ప్రదర్శనను వేదోక్తంగా నంబి వేణుగోపాలచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ తో పాటుగా పలువురు పట్టణ […]



