# Tags
#తెలంగాణ #Food #అంతర్జాతీయం

ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసు:బహరేన్ లో ఐదుగురు తెలంగాణీయులకు రెండేళ్ల జైలుశిక్ష

◉ ఇద్దరు కంపెనీ యజమానులు, ఒక మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష ◉ 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలుశిక్ష – వీరిలో 5 గురు తెలంగాణ వాసులు
  • 1
  • 2