# Tags

రైతుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందన.. రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి చివరి ఆయకట్టుకు నీటి విడుదల

జగిత్యాల : వరి పంటకు చివరి తడి అందించేందుకు చర్యలు తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బీర్పూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్టు గేట్లను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎత్తి వరి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బీర్పూర్ మండలంలోని చివరి ఆయకట్టు రైతుల వరి పంటలకు చివరి తడి నీరు అందించాలని మండల నాయకులు, రైతులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కోరారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన […]

చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరు : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరుఅమృత్ 2.0 పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడతాం – జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసిందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు అఫ్రోజ్, స్వప్నగిరిధర్ సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే డా. సంజయ్ […]

చల్గల్ వ్యవసాయ మార్కెట్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

👉బియ్యం బ్లాక్ మార్కెట్ ను అధికారులు అరికట్టాలి.. 👉బియ్యం ధరల కృత్రిమ పెంపు పై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది … 👉ఒక్క గుంట ఎండిపోకుండా రైతులకు కరెంట్ ,సాగు నీరు అందించాం…శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ చల్గల్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….రైతులు […]

4 దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్నా :ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవయే నా ధ్యేయం : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి స్వతహాగా కంటి వైద్యులు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పావని కంటి ఆసుపత్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేషన్లు చేసూకున్న వారికి […]