ఈ నియమాలు పాటించకుంటే, NEET పరీక్ష రాయలేరు, జాగ్రత్త!
జగిత్యాల : మే 3న రేపు నీట్- 2026 ప్రవేశ పరీక్ష, జగిత్యాల జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు : జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి -3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు -SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా […]



