# Tags

ప్రతి కుటుంబానికి 5లక్షల రూ. జీవిత బీమా భద్రత కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం లక్ష్యం : ఉప-ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

జగిత్యాల, నవంబర్ 13: నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రారంభం.. ప్రతి కుటుంబానికి పథకంపై విస్తృత అవగాహన కల్పించాలి నవంబర్ 18న ప్రతి గ్రామంలో టాంటాం ద్వారా ప్రచారం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సంపాదన సభ్యుడికి రూ.5 లక్షల బీమా రక్షణ దరఖాస్తుల సేకరణ, నామినీ వివరాల నమోదు, డిజిటలైజేషన్ పక్కాగా జరగాలి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి […]

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావు లతో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ భేటీ

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ మరియు కమిషనర్ ఎం.హనుమంతరావు లను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్  గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మరియు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో చర్చించి, సంబంధిత విషయాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]

భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలి – ప్రతీ దశలో నిశితంగా పరిశీలించి డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల : 👉🏾 ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయకుంటే కఠిన చర్యలు తప్పవు * జిల్లాలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతము గా, పకడ్బందీగా పూర్తి పారదర్శకతతో,నిర్దేశిత గడువులోగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు, మండల తహశీల్దార్లు, భూ సర్వే శాఖ అధికారులతో రీసర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వే చేపట్టాల్సిన […]

చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరు : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరుఅమృత్ 2.0 పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడతాం – జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసిందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు అఫ్రోజ్, స్వప్నగిరిధర్ సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే డా. సంజయ్ […]

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారు కుటుంబంతో దీపావళి వేడుకలు గొల్లపల్లిలో శంకరమ్మ నూతన గృహప్రవేశం.. దివ్యాంగులకు స్కూటీల పంపిణీ జగిత్యాల, నవంబర్ 8: నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి, శంకరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే చిరకాల స్వప్నాన్ని నిజం చేసేందుకు రాష్ట్ర […]

ప్రజల మధ్య ప్రజా మంత్రి! స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు….పూల వర్షంతో స్వాగతం పలికిన అభిమానులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాటారం మండలం  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం “మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి” వేడుకలు నిర్వహించారు.   ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో కలిసి పాల్గొని, దీపావళి వేడుకలు ఘనంగానిర్వహించి, పిల్లలతోకలిసి చిచ్చుబుడ్లు, కాకరవత్తులు వెలిగించి, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు చెపుతూ, సంబరాల అనంతరం వారితో కలిసి సహపంక్తిభోజనం చేశారు.  గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే […]

వైద్య విద్య అభివృద్ధికి తోడ్పడదాం అంటూ, శరీర దాన అంగీకార పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు 

మానవసేవకు మార్గం… శరీరదానం! వైద్య విద్య అభివృద్ధికి తోడ్పడదాం అంటూ, అంగీకార పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొంకూరి గంగారావు  మనిషి జన్మించడం సహజం… మరణించడం సహజం… కానీ మరణానంతరం కూడా తన దేహం ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం లభించడం గొప్ప విషయం. అలాంటి మానవతా విలువలతో కూడిన సేవే శరీరదానం (Body Donation). మనిషి మరణించిన తర్వాత తన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం, వైద్య బోధన, శాస్త్రీయ పరిశోధనల […]

వియత్నాం సందర్శించిన ఉపాధ్యాయినిలను అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల : ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ద్వారా ఎడ్యుకేషనల్ టూర్ ఈనెల 11 నుండి 17 వరకు కి వియత్నాం వెళ్లి వచ్చిన ఉపాధ్యాయనిలను జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్ లో పనిచేస్తున్న శ్రీమతి గంప విద్యా దేవి మరియు ఎం పీ పీ ఎస్ ఇంద్రానగర్ మెట్ పెల్లి లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి వేముల శ్రీలతల ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ వారితో మాట్లాడుతూ…. […]

ఎల్‌నినో పరిస్థితులపై అప్రమత్తంగాఉండి సాగు , తాగునీటి సరఫరాపై ముందస్తు చర్యలు చేపట్టాలి : జిల్లాకలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల : గోదావరి పుష్కరాలు–2027 పనులు వెంటనే ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలి : జిల్లాకలెక్టర్ బి. సత్యప్రసాద్ యాసంగిలో వరి సాగును తగ్గించి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ కే.సంజయ్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగి సాగు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల సంరక్షణపై అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్య […]

జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు-ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్

ఆడబిడ్డల ఆత్మగౌరవం,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ •బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ జగిత్యాల : బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటుగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డా. ఆడెపు భాస్కర్, మహిళా అధికారులు, […]

  • 1
  • 2