# Tags

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు 

పెద్దపల్లిలో :   ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ, పట్టణంను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు …పెద్దపల్లి శాసనసభ్యులు  “ విజయరమణ రావుతో కలిసి మాట్లాడారు.  ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పట్టణంలో అనేక సంక్షేమ […]

పుట్ట మధుకు రాజకీయభిక్ష పెట్టింది దుద్దిళ్ళ కుటుంబమే, శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్

(మంథని : సిరిసిల్ల శ్రీనివాస్) * రాజకీయ ఓనమాలు నేర్పిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావుది  * శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ సమాజం ఊరుకోరని పుట్ట మధుకు హెచ్చరిక  * మతిబ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధూ!  రానున్న రోజుల్లో నీ పుట్ట పలుగుడు ఖాయం * యువ నాయకులు శ్రీను బాబు ఒక్క సైగ చేస్తే, యూత్ కాంగ్రెస్ నాయకులు తరిమితరిమి కొడతారు, తస్మాత్ జాగ్రత్త మధూ….అంటూ మంథని కాంగ్రెస్ నాయకులు,   మంథని నియోజకవర్గం శాసనసభ్యులు […]

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు –దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు చెందిన చిట్టారి నంబయ్య కు చికిత్స కోసం రూ 2,50,000 LOC మంజూరు చేసి ఇప్పించారు. -మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు […]

టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను సచివాలయంలో ఆవిష్కరించారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న టి- సాట్ ను అభినందించారు. ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష డీఎస్సీకి టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులందరూ టి-సాట్ డిజిటల్ కంటెంట్ ద్వారా సంసిద్ధులు కావాలని […]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో శశి భూషణ్ కాచే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచే మరోసారి నియామకమయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తేది 3-11-2025 రోజున నియామకపు ఉత్తర్వు జారీ చేసారు. ఈ కమీటీలో తిరిగి తన పేరును సిఫారసు […]

మంత్రి శ్రీధర్ బాబుకు “అరుదైన గౌరవం”

👉 ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం 👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు హైదరాబాద్:  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది.  ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ […]

వైకుంఠ రథాన్ని మరియు బాడీ ఫ్రీజర్ బాక్సుని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని,: పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీలో CDP రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ ప్రజలకు చివరి మజిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is […]

our priority is to further strengthen this ecosystem and prepare it for the future: Duddilla Sridharbabu IT Minister of TG

Telangana’s rapid rise in the global life sciences arena is a direct result of our Congress government’s strategic vision and relentless focus on innovation, infrastructure and partnerships. Attracting more than ₹54,000 crore in investments since December 2023 and creating over 2 lakh jobs across pharma, biotech, medtech and digital health is a testament to the […]

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా-గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి సిబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి —రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన […]

మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఆధునిక సాంకేతిక పట్ల విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి…రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు […]

  • 1
  • 2