# Tags

NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు TNGOs, వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల సంఘీభావం

జగిత్యాల, అక్టోబర్ 16: రాష్ట్ర NHM జేఏసీ పిలుపుమేరకు జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు జగిత్యాల జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా TNGOs, TGEJAC జగిత్యాల జిల్లా చైర్మన్ ఎం. నాగేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి సమ్మె శిబిరాన్ని సందర్శించి NHM ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని […]

సాతారంగ్రామంలోఆరోగ్యఉపకేంద్రంప్రారంభం

జగిత్యాల, సాతారం : గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌,వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ […]

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సోమవారం బొమ్మకల్ రోడ్ లోని సిద్ధార్థ హై స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరము నిర్వహించారు. దాదాపు 200 మంది విద్యార్థులకు మరియు సిబ్బందికి దంత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు మరియు వారికి టూత్ పేస్టులు మౌత్ వాష్ లు అందించారు .ఈ శిబిరంలో శరణ్య దంత వైద్యశాల డాక్టర్లు డాక్టర్ సౌమ్య మరియు డాక్టర్ సందీప్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జంద్యం మాధవి, […]