# Tags

టీయూడబ్ల్యూజే-ఐజేయు రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్:

పట్టణంలోని టియుడబ్ల్యూ-ఐజేయు రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి,ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ,కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే-ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..

అధ్యక్షులుగా గుర్రాల వేణుగోపాల్,ఉపాధ్యక్షులుగా వాసరి రవి,ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,సహాయ కార్యదర్శిగా గంగాధర్ సురేష్,కోశాధికారిగా మచ్చ శేఖర్,కార్యవర్గ సభ్యులుగా వాసం లింబాద్రి,అనుపురం లింబాద్రిగౌడ్,తీగుల్ల
గోపి,ఎద్దండి జితేందర్, ఓరుగంటి భీమరాజు,అందే రంజిత్ కుమార్ లను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే-ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి,పాత్రికేయులు సింగిడి శంకర్,ఎనుగంటి రవి,పటేల్ నరేందర్, బొంగోని శ్రీనివాస్,సింగని శ్యాంసుందర్, ఉరుమడ్ల సంజీవ్, మామిడిపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.