# Tags
#Blog

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్

👁 12 Views

ప్రముఖ సంగీత దర్శకులు నటుడు ఆర్ పి పట్నాయక్ కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం11-30 గంటలప్రాంతంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని, క్షేత్రపాలకుడు బేతాళ స్వామి వారిని దర్శించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. ఆలయ సూపరిండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, కొండగట్టు దేవస్థానం మాజీ ధర్మకర్త కనపర్తి రవి, వంగల సంజీవ్ పాల్గొన్నారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *