కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లోని కోదండ రామాలయంలో… కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధ్యక్ష ,పాలకవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలుపి జీవన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. Sircilla SrinivasSircilla Srinivas is a […]



