నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్
ముల్కనూరు: M. కనకయ్య ముల్కనూరు ప్రజా గ్రంథాలయము-నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో విజేతలకు బహుమతుల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు తెలంగాణ గీత రచయిత అందెశ్రీ హాజరై, నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్ ను వారి చేతులమీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి ఓ ఎస్ డి వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలోముల్కనూరులో జరిగిన ఈ వేడుకలలో, మంత్రి మరియు సినీ […]


