# Tags
#Blog

Bjp రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన “దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్” జిల్లా స్థాయి వర్క్‌షాప్

👁 35 Views

Bjp రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన “దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్” జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు గారు, జనరల్ సెక్రటరీ వడ్డేపల్లి శ్రీనివాసన్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారపరాజు రాంచందర్ రావు గారు ముఖ్యంగా పేర్కొన్న విషయాలు:

  • మండల స్థాయి శిక్షణా తరగతుల ద్వారా ఇప్పటికే 50,000 మందికి పైగా కార్యకర్తలకు శిక్షణ అందించడం పార్టీ సంస్థాగత బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అమ్మ
  • తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి; రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే బలమైన ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే.
  • తెలంగాణ కోసం నిస్వార్థంగా, నిజాయితీగా పోరాడింది కేవలం బీజేపీ మాత్రమే.
  • “డబుల్ ఇంజిన్ సర్కార్” లక్ష్యంగా కార్యకర్తలంతా మరింత ఉత్సాహంతో, నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ తివారీ జీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు, బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, గౌతమ్ రావు గారు మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భారత మాత సేవను పరమ కర్తవ్యంగా భావిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే దిశగా కృషి చేద్దాం.

🇮🇳 దేశం కోసం 🕉 ధర్మం కోసం

🌸 భారతీయ జనతా పార్టీని బలపర్చుదాం

bjp4telngana #KishanReddyGangapuram #BandiSanjayKumar #aravinddharmapuri

డా. శ్రీనివాస్ పుప్పాల
భారతీయ జనతా పార్టీ
జగిత్యాల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *