# Tags
#తెలంగాణ

విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 

👁 8 Views

విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల జరిగినటెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 50 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 

విశ్వకర్మ భవన్ లో విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు తొగిటి గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు టివి సత్యం, కోశాధికారి ఇల్లందుల పురుషోత్తం, ఏరోజు చంద్రమౌళి, గాజోజ్ శివకుమార్, ఉదయ భాస్కర్, సత్యనారాయణ, అంజయ్య, పెద్దోళ్ల శ్రీనివాస్, తొగిటి రమేష్ మరియు రమణ, డాక్టర్ టి లక్ష్మీనారాయణ,  సత్యం, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, బుచ్చయ్య, శుద్ధపల్లి సంతోష్, పురుషోత్తం, కోరుట్ల , శ్రీపాద సీతారాములు, టీ అంజయ్య సత్యనారాయణ సూర్యనారాయణ తదితరులు పాల్గొని, విద్యార్థులకుప్రతిభా పురస్కారాల సర్టిఫికెట్, నగదుతోపాటు జ్ఞాపికను అందించి, అభినందించి, శాలువాతో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు

విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *