పంచాంగము 13.08.2026
🕉️ శ్రీనివాస్ మొగులూరి :
🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః 🪔
అష్టావింశతి మహాయుగే
కలియుగం: 5128
విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ
శక సంవత్సరం: 1948 పరాభవ
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: శ్రావణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: పాడ్యమి రా.10:09 వరకు
తదుపరి విదియ
వారం: గురువారం – బృహస్పతి
వాసరే
నక్షత్రం: ఆశ్లేష ఉ.08:20 వరకు
తదుపరి మఘ
యోగం: వరియాన ప.12:18 వరకు
తదుపరి పరిఘ
కరణం: కింస్తుఘ్న ఉ.11:54 వరకు
తదుపరి బవ రా.10:09 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: ఉ.07:49 – 09:21 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:13 – 11:04
మరియు ట.03:19 – 04:10
రాహు కాలం: ప.01:56 – 03:32
గుళిక కాలం: ఉ.09:09 – 10:45
యమ గండం: ఉ.05:58 – 07:34
అభిజిత్: 11:55 – 12:45
సూర్యోదయం: 05:58
సూర్యాస్తమయం: 06:43
చంద్రోదయం: ఉ.06:20
చంద్రాస్తమయం: రా.07:16
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం

దిశ శూల: దక్షిణం
🎋 శ్రావణ మాసారంభం 🎋
🌻బృహస్పతి పూజ 🌻
✨ నక్త వ్రతారంభం ✨
🍽️ ఏక భుక్త వ్రతారంభం 🍽️
😷 మౌన వ్రతారంభం 😷
🚩 ఆచార్య అత్రి జయన్తి 🚩
🏳️ శ్రీ కాటేస్వామిజీ జయంతి 🏳️
📿 పవిత్రారోహణోత్సవారంభం 📿
⛰️ పార్థివలింగ పూజారంభం ⛰️
🚩 కాఞ్చీ జగద్గురు శ్రీ గఙ్గాధరేన్ద్ర
సరస్వతీ స్వామి పుణ్యతిథి 🚩
🏵️ మాస మహాలక్ష్మి కలశ
స్థాపన🏵️
🛕 నైనార్ సౌందరనాయకి
అమ్మన్ రథోత్సవం 🛕
🕯️ శ్రీ అహల్యాబాయి హోల్కర్
స్మృతి దినం 🕯️
🛕 తిరువాడనై స్నేహ
వల్లియమ్మన్ రథోత్సవం 🛕
🕉️🕉️🕉️🕉️🕉️
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





