భరత్ చంద్ర చారీ…నేనూ, మీ జిల్లా కలెక్టర్ ను అంటూ…
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారయణపురం, కంకణలగూడెం గ్రామంలో 10 వ తరగతి విద్యార్థులను చదువు వైపు ప్రోత్సాహించాలన్న లక్ష్యంతో బుధవారం ఉదయం 5 గంటలకే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఒక విద్యార్థి ఇంటికి వెళ్లి, తలుపు తట్టారు. ఆత్మీయంగా, భరత్ చంద్ర చారీ.. అంటూ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 10వ తరగతి విద్యార్థిని పిలుచుకుంటూ, తెల్లవారుజామున ఆ విద్యార్థి ఇంటికెళ్లి నిద్రలేపారు. ఆ కుటుంబం ఊహించని అతిథి వారింటి […]


