పేదరికంలో ఉన్నప్పటికీ, చదువుపై శ్రధ్ద చూపిన విద్యార్థులకు అభినందనలు:రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం
పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం జగిత్యాల : -పేదరికంలో ఉన్నప్పటికీ, చదువుపై శ్రధ్ద చూపిన విద్యార్థులకు అభినందనలు:రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం జగిత్యాలకు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం తన తల్లితండ్రులు స్వర్గీయ దాసరి లక్ష్మీకాంతం, స్వర్గీయ దాసరి లలితమ్మ స్మృతిలో 2024 – సంవత్సరానికిగాను ఓల్డ్ హైస్కూల్ లో, పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన ముగ్గురు విద్యార్థులకు నగదు […]


