గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి:కలెక్టర్, ఎస్ పి
జగిత్యాల గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి-మతపరమైన సమస్యలకు తావులేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి: కలెక్టర్, ఎస్ పి గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు, మరియు మత పెద్దలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం 6-30 గంటల ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. […]


