వడ్డీ వ్యాపారికి 2 లక్షల రూ. జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి
రాజన్న సిరిసిల్ల జిల్లా. అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తికి రెండు లక్షల రూపాయల జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన మొల్లంకుల బాలయ్య అనే వ్యక్తి అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నడాన్నా సంచారం మేరకు ఏప్రిల్ నెలలో తనిఖీలు నిర్వహించగా మొల్లంకుల బాలయ్య వద్ద ప్రామిసరీ నోట్స్,చెక్స్, డాకుమెంట్స్ లభించిగా మొల్లంకుల బాలయ్య పై […]


