అమ్మేగా కనగలదు.. అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు!
ఎందరో అమ్మల నిజమైన కథ..!!! (SOURCE: From:(facebook of బాబు బంగారం) కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు……. మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.ముగ్గురు అమ్మాయిలు అండి, పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. […]


