# Tags
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లాలో మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు

👁 10 Views

జగిత్యాల జిల్లా:

1: భీమారం మండలం

1. చెక్కపల్లి స్వాతి (భీమారం)

2. ఇటెటి రాజీరెడ్డి (దేశాయిపేట్)

3. పుల్లురి ఉమారాణి (గోవిందారం)

4. కోటగిరి గంగరాజ్ (కమ్మరిపేట్)

5. వెల్మల సుప్రియ (ఈదుల లింగంపేట్)

6. దుంపల నివేదిక రెడ్డి (మన్నెగూడెం)

7. ఏనుగుల లచ్చయ్య (మోత్కురావుపేట్)

8. బొమ్మెన ప్రశాంత్ (ఒడ్యాడ్)

9. దాసరి గణేష్ (పసునూర్)

10. ఎన్నమనేని అజిత్ రావు (రాగోజిపేట్)

11. గాజోజ్ చారి (రాజలింగంపేట)

12. మకిలి కావేరీ (రంగాపూర్)

13. కానుగంటి శ్రీనివాస్ (వెంకట్రావుపేట)

14. నల్ల గంగారెడ్డి (తొంబారావుపేట్)

2: ఇబ్రహీంపట్నం మండలం

1. కాశీరెడ్డి భాస్కర్ రెడ్డి (అమ్మక్కపేట)

2. సంగం అమృత (బర్దిపూర్)

3. పుప్పాల లక్ష్మీ (డబ్బా)

4. కల్లెడ గంగాధర్ (ఎర్డండి)

5. రచన (ఎర్రాపూర్)

6. తోట రమేశ్ (ఫకీర్ కొండాపూర్)

7. బండి రాజేశ్ (గోదూర్)

8. బద్దం గోపి (ఇబ్రహీం పట్నం)

9. బోనగిరి స్వాతి (కేశవపూర్)

10. సల్ల రక్షిత (కోజన్ కోతూర్)

11. కొప్పెల పద్మజ (కొమటి కొండాపూర్)

12. బాస శ్రావణ్ (తిమ్మాపూర్)

13. మెగావత్ లత (తిమ్మాపూర్ తండా)

14. కొనకంటి వెంకట్ (వర్షకొండ)

15. రామానుజం (వేములకుర్తి)

3: కథలాపూర్ మండలం

1. వేముల లక్ష్మీ (అంబారిపేట్)

2. బద్దం మహేందర్ రెడ్డి (భూషణ్ రావు పేట్)

3. చిందం సుధాకర్ (బొమ్మెన)

4. నాగం భూమయ్య (చింతకుంట)

5. ఎండీ రజీయా బేగం (దూలూరు)

6. మల్యాల రమేశ్(దూంపేట్)

7. గుంటుక మనోహర్ (గంబీర్పూర్)

8. సాంబ నవీన్ (ఇప్పపల్లి)

9. రామెల్ల రమేశ్ (కాలికోట)

10. న్యవనంది శేఖర్ (కథలాపూర్)

11. పాల లక్ష్మీ (ఊట్పల్లి)

12. కుంటాల లక్ష్మీ (పెగ్గర్ల)

13. ఆకుల సుజాత (పోసనిపేట్)

14. ధర్మపురి స్వప్న (పోతారం)

15. మూదం రవి (సిరికొండ)

16. భూపల్లి రాజ గంగారాం (తక్కలపల్లి)

17. జంగం శివాణి (తాండ్రియాల్)

18. నాయిని గౌతమి (తూర్తి)

4: కోరుట్ల మండలం

1. రామకృష్ణ (ఐలాపూర్)

2. రహీం (చిన్నమెట్పల్లి)

3. దొడ రంజీత్ రెడ్డి (ధర్మారం)

4. స్రవంతి (గుమ్లాపూర్)

5. బద్దం తిరుపతి రెడ్డి (జోగన్ పల్లి)

6. చిట్నెటి లత (కల్లూర్)

7. జంగ భూలక్ష్మీ (మాదాపూర్)

8. సరికెళ్ల నరేశ్(మోహన్రావు పేట్)

9. కీర్తి రెడ్డి గంగజల (నాగులపేట్)

10. బడుగు రాజేశ్వర్ (పైడి మడుగు)

11. చీటి స్వరూప (సంగెం)

12. నత్తి రాజ్కుమార్ (సర్పరాజ్పల్లి)

13. పాలెపు సుమలత (తిమ్మయ్యపల్లి)

14. ద్యాగ గంగాధర్ (వెంకటాపూర్)

15. పల్లి రాణి (యూసుఫ్ నగర్)

5: మల్లాపూర్ మండలం

1. అరుణ (చిట్టాపూర్)

2. లింబాద్రి (ధాంరాజ్ పల్లి)

3. ఏలేటి వెంకట్ రెడ్డి (గోర్రేపల్లి)

4. బత్తుల పద్మ (గుండంపల్లి)

5. సయ్యద్ సైదాబీ (హుస్సేన్ నగర్)

6. రాజేశ్వర్ (కుస్తాపూర్)

7. చిట్యాల లక్ష్మణ్ (మల్లాపూర్)

8. గోల్కొండ కళ (మొగిలి పేట్)

9. తేలు నరేష్ (ముత్యంపేట్)

10. సమత (నడికుడ)

11. తోట మాధురి (ఓబులాపూర్)

12. లకవత్ కాంతి (ఓబులాపూర్ తండా)

13. రొండ్ల రాజేశ్వరీ (పాత ధాంరాజ్ పల్లి)

14. తోట శ్రీనివాస్ (రాఘవపేట్)

15. గుండ రాజేందర్ (రత్నపూర్)

16. తిట్ల లహరి (రేగుంట)

17. పాతకాల మానస (సంగేమ్- శ్రీరాంపూర్)

18. నారయణ కిషన్ గౌడ్ (సాతారం)

19. సౌజన్య (సిర్పూర్)

20. రాజేందర్ (వెంపల్లి)

21. వెంకటేశ్ (వెంకట్రావుపేట)

22. తొపారపు వసంత (వాల్గొండ)

23. సురేందర్ (వాల్గొండ తండా)

6: మేడిపల్లి మండలం

1. తుగురి రాజమణి (దమ్మన్నపేట్)

2. తొపారపు శ్రావణి (గుండ్లపల్లి)

3. చిట్యాల హైమావతి (కచారం)

4. గుగ్గిళ్ల రమేష్ (కల్వకోట)

5. గోకల సుమలత (కట్లకుంట)

6. వై.సంజన (కొండాపూర్)

7. పెటిరి రోజ (మచాపూర్)

8. మకిలి దాసు (మేడిపల్లి)

9. గుయ్య అంజన్న (పోరుమల్ల)

10. నల్ల గంగారెడ్డి (తొంబర్రావు పేట్)

11. సట్ట భూమేశ్(వల్లంపల్లి)

12. లింబాద్రి (విలయతాబాద్)

7: మెట్పల్లి మండలం

1. సురేందర్ (ఏఎస్ఆర్ తండా)

2. చిట్యాల రాజారం (ఆత్మకూర్)

3. విజయ్ (ఆత్మనగర్)

4. కనగందుల లక్ష్మీ (బండలింగాపూర్)

5. బాస లాస్య (చెర్ల కొండాపూర్)

6. కనక భారతి (చౌలమద్ది)

7. పుల్ల జగన్ (జగ్గాసాగర్)

8. గుగులావత్ మంజూల (కేసీఆర్ తండా)

9. మారు గంగారెడ్డి (కోనరావుపేట్)

10. గంట రాజేశ్వర్ (కొండ్రికర్ల)

11. కడారి రాజేశ్(మేడిపల్లి)

12. సుంకేట అరుణ (మెట్ల చిట్టాపూర్)

13. అపావత్ రాజు (పాటిమిడి తండా)

14. చేపూరి సుమలత (పెద్దాపూర్)

15. కాట శ్రీధర్ (రాజేశ్వర్రావు పేట్)

16. గోపిడి భాగ్యలక్ష్మీ (రామలచ్చక్క పేట్)

17. రంభ (రామారావుపల్లి)

18. గుర్రం బాలరాజు (రంగారావుపేట్)

19. మిట్టపల్లి మహేందర్ (శతక్కపల్లి)

20. గూడురి తిరుపతి (వెల్లుల్ల)

21. గోరుమంతుల ప్రవీణ్ (వెంపేట్)

22. అరెల్ల లత (విట్టం పేట)