# Tags
#తెలంగాణ #జగిత్యాల

రాయికల్ లో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం

👁 11 Views

రాయికల్ : (ఎస్. శ్యామసుందర్):

జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది.

కాంగ్రెస్ …101

బారాసా . 16

బాజప .. 12

ఇతరులు .. 15

రాయికల్ మండలంలో

కాంగ్రెస్ ..22
భారాస …03
భాజపా ..03
ఇతరులు .. 02

జగిత్యాల గ్రామీణ మండలం..

కాంగ్రెస్ … 27
భారస .. 0
భాజపా ..01
ఇతరులు .. 01

మల్యాల మండలం

కాంగ్రెస్ .. 09
భారసా ..04
భాజపా ..04
ఇతరులు ..02

కొడిమ్యాల మండలం

కాంగ్రెస్ …01
బారస..06
భాజపా ..01
ఇతరులు ..06

బీర్ పూర్ మండలం

కాంగ్రెస్ …13
బారాస …01
భాజపా…01
ఇతరులు..02

సారంగాపూర్ మండలం

కాంగ్రెస్ …12
భారాస ..0
భాజపా. 01
ఇతరులు ..02

జగిత్యాల గ్రామీణ అర్బన్

కాంగ్రెస్ ..04
భారాస ..0
భాజపా…0
ఇతరులు…0