# Tags
#Blog

మాజీ సి ఎం కేజ్రీవాల్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట

👁 7 Views

ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సి ఎం కేజ్రీవాల్, కవితకు క్లీన్ చీట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు

కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసిన కోర్టు

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్

కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని స్పష్టం చేసిన కోర్టు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *