CPR పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్
జగిత్యాల: గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి CPR పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపిర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినిలకు శిక్షణా కార్యక్రమంనిర్వహించారు. శనివారం మధ్యాహ్నం […]



