పోటీ పరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశం ఉచిత ఆన్లైన్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎల్లారెడ్డిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ఇంటర్&డిగ్రీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్ లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ అన్ అకాడమీ ద్వారా అందించే ఉచిత శిక్షణ విద్యార్థులు అన్ని జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట […]


