అమరుల త్యాగం అజరామరం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళ్ళు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించినా పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని,వారి త్యాగాల ఫలితమే నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని,ప్రజా క్షేమం కోసం పని […]



