గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు-34 కేంద్రాలలో 10,656 మంది అభ్యర్థులు:కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల : 34 కేంద్రాలలో 10 వేల 656 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు 17న రెండు సెషన్స్, 18న ఉదయం గ్రూప్ -3 పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ -3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ బి సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు […]


