గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ( sampath ): వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యక్రమం,రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి సర్కిల్ పరిధిలోస్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న […]



