కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్
కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ కాళేశ్వర-ముక్తేశ్వర ప్రధాన ఆలయం, ప్రాంగణ విస్తరణ, ఆలయ పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, అతిథి గదులు, భోజనశాల, పార్కింగ్ స్థలం, స్వచ్ఛమైన తాగునీరు వంటి పలు అంశాలను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని అధికారులను దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు […]


