# Tags
#తెలంగాణ #హైదరాబాద్

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

👁 8 Views

Hyderabad

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

20 మంది జిల్లా కలెక్టర్ల బదిలీ

ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా సంతోష్‌

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా

కరీంనగర్‌ కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతి….

కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్‌ సాంగ్వాన్‌

భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్‌

భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ

నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌

హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య

జగిత్యాల కలెక్టర్‌గా సత్యప్రసాద్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా విజియేంద్ర

మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్‌ దీపక్‌

వికారాబాద్‌ కలెక్టర్‌గా ప్రతీక్‌జైన్‌

నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *