ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య (98) మృతి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య 98 సం॥నిన్న రాత్రి 11-35 ని॥లకు హైదరాబాద్ లో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. (File Photo: రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై చే సన్మానం…) వారి అంతిమ సంస్కారం సోమవారం మధ్యాహ్నం మంథని గోదావరి తీరంలో జరుగుతుంది. … రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం: ఈ సందర్భంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రాంపల్లి కిష్టయ్య మృతి పట్ల మంథని […]


