లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ ప్రస్తుతం వస్తున్న ఇన్ ఫ్లో.. బయటకు వదిలినటువంటి నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గోదావరి ,కృష్ణ బేసిన్ లో అన్ని ప్రాజెక్ట్ లు నిండు కుండాల ఉన్నాయనీ తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టు లు ,చెరువులు జలకళ సంతరించుకోవడంతో అటు వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ Sircilla SrinivasSircilla Srinivas […]



