విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందజేత
చిగురుమామిడి, ఏప్రిల్ 8: మండలంలోని చిగురు మామిడి, ముల్కనూర్ గ్రామాలలో గల పౌల్ట్రీ ఫార్మ్స్, ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పని చేస్తున్న 25 మంది విద్యార్థులు చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ముల్కనూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. వీరికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి స్కూలు బ్యాగులతోపాటు స్టడీ మెటీరియల్ అందజేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు స్కూలు బ్యాగులను, స్టడీ మెటీరియల్ […]



