త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు-కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
రాయికల్: S.Shyamsunderనిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని ఓపెన్ జిమ్,మండలంలో మైతాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దావకాన భవనాన్ని ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు దారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 14 లక్షలతో […]



