JAGTIAL NEWS 03-01-2025
• నిషేధిత చైనా మాంజాను అమ్మినా, వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ • పట్టణంలోని 1 మరియు 16వ వార్డులో 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమి పూజ • జిల్లా కలెక్టరేట్ లో సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమం-పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు • సావిత్రిభాయి పూలే జయంతిజనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించడం […]


