ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు :జిల్లా ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల పరిధిలోని లింగాన్నపేట(ఎర్రషేలక తండా)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన • సుమారు 300 మందికి ఆరోగ్య పరీక్షలు. • ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడానికి కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం […]


