ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన MLA డా. సంజయ్ కుమార్
రాయికల్ మండలంలో : రాయికల్ మండలం బోర్నపల్లి ,ధర్మాజీపేట గ్రామాలలో 20 లక్షల చొప్పున నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు ముఖ్యం అనీ,సేవ ద్వారానే వైద్యులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. సాధారణ ప్రసవాల పట్ల వైద్యులు, ఆశా వర్కర్లు,తల్లి దండ్రులు అవగాహన […]


