సోలార్ స్థలం పరిశీలన
చిగురుమామిడి మండలం : M.Kanakaiah ఉల్లంపల్లి మరియు కొండాపూర్ గ్రామాల్లో పీఎం(ప్రధాన మంత్రి) కుసుమ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సోలార్ పవర్ ప్లాంట్ గురించి డి ఆర్ డి ఓ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి) వుప్పుల శ్రీధర్ తహసిల్దార్ ముద్దసాని రమేష్,ఎంపీడీఓ బాసం మధుసూదన్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో డీపీఎం చింతల ప్రవీణ్, ఏపీఎం మట్టెల సంపత్, ఆర్ ఐ రెవెన్యూ పరిశీలకులు అరుణ్ కుమార్, సర్వేయర్ బాల మురళి కృష్ణ, సీసీ వెంకట మల్లు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla […]



