మహిళా సాధికారతపై అవగాహన కలిగి ఉండాలి
రాయికల్ : S.శ్యామసుందర్ మహిళలు మహిళా సాధికారత,మిషన్ శక్తి స్కీం, మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలు అందించే సేవలపై అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తబస్సమ్, మహిళా సాధికారత కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకొని “బేటి బచావో… బేటి పడావో పథకం” గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీసి, పిఎన్డీటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆక్ట్ […]



