# Tags

చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ : సుదీర్ఘ కాలంగా కొట్లాడుతున్న కేసులో గెలుపొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 15 ఏండ్లుగా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ చేస్తున్న మోసాలను బయటపెడ్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దశాబ్దన్నర కాలంగా చెన్నమనేని రమేష్ ప్రభుత్వాన్ని, కోర్టును, వేములవాడ ప్రజలను మోసం చేశాడని తెలిపిన ఆది శ్రీనివాస్ • కోర్టును తప్పుదోవ పట్టించినందుకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఆగ్రహం • చెన్నమనేని రమేష్ పిటీషన్ డిస్మిస్ చేసిన […]

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (T-Fiber) సేవలను ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్ : • ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలు, ‘మీసేవ యాప్’ సిద్ధం.. • రూ.7,592 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు • ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం • ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (Telangana Fiber Grid) (T-Fiber) సేవలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం  ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 […]

హుస్సేన్‌సాగర్ గగనతలంలో #IAF విన్యాసాలు-వీక్షించిన సీఎం, మంత్రులు, అధికారులు

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ #IAF విన్యాసాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. తొమ్మిది జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు సర్వత్రా నగర ప్రజలను అలరించాయి. ట్యాంక్‌బండ్ నుంచి ముఖ్యమంత్రి , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ విన్యాసాలను వీక్షించగా, ట్యాంక్‌బండ్‌తో పాటు […]

తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక సంచికను జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. […]

జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో  కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆశీర్వాద్ సక్సేనా

ఒడిశాలోని పూరి : హైదరాబాద్ ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ జట్టు పాల్గొంటోంది.   జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ 2వ రోజున ఆదివారం తెలంగాణ రాష్ట్ర సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా అండర్ 100 కిమీ. మాస్ స్టార్ట్ రేస్‌లో పాల్గొని 23 ఏళ్లలోపు విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఆశీర్వాద్ సక్సేనా, హైదరాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ సైక్లిస్ట్ మరియు మన రాష్ట్రానికి చెందిన అత్యంత అంకితభావం గల […]

దేశానికే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఒక రోల్ మోడల్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా(తెలంగాణ రిపోర్టర్ ):- శాంతి భద్రతల కాపాడటంలో జిల్లా పోలీసు యంత్రాంగం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ డే నిర్వహించారు. పోలీస్ డే కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, పోలీస్ […]

బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి…

ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చి, తీర్చిదిద్దింది . అయితే ఈ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ కు తెరపడి, సచివాలయంలో ప్రతిష్టకు సిద్దమయ్యింది.. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం […]

మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మహిళలు,విద్యార్థినులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (తెలంగాణ రిపోర్టర్ ) విద్యార్థినులు,మహిళలు అభద్రతభావానికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ మహిళ రక్షణ విభాగంచే నూతనంగా రూపొందించిన షీ టీం,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ ల వాల్‌ పోస్టర్లను ఎస్పీ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ… […]

“BuildNow” నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్, లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

బిల్డ్‌నౌ పేరిట నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్ మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ : బిల్డ్‌నౌ పేరిట, తెలంగాణ కోసం నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్ మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. కొత్త సిస్టమ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన అనంతరం… కొత్త సిస్టమ్ బిల్డ్‌నౌ ప్రకారం స్క్రూటినీ ప్రాసెసింగ్ సమయం…వారాల నుండి నిమిషాలకు […]

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం…ఎస్పీ…(తెలంగాణ రిపోర్టర్) ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ […]