‘బన్యన్ నేషన్’ రూ. 200 కోట్లతో విస్తరణ :మంత్రి శ్రీధర్ బాబు
* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ తెలంగా ణలో రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందు కొచ్చింది. గురువారం సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం […]


