జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ సిరిసిల్ల , కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న వెంకట్రావ్ పల్లి వద్ద ఉన్న సర్కిల్ ను బుధవారము వేములవాడ ఏఎస్పీ, రూరల్ సి.ఐ,బోయినపల్లి ఎస్.ఐ లతో కలసి సందర్శించిన ఎస్పి అక్కడ జరుగుతున్న రోడ్ ప్రమాదాలకు గల కారణాలు అడిగి తెలుసుకొని అట్టి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లాలో రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు […]


