మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన
బెజ్జంకి : ముడికే కనకయ్య : మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బెజ్జంకి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు BRS నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ […]



