తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులకు సహకరించిన ఆత్మీయులకు సత్కారం
కరీంనగర్ : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులను, ఉపాధ్యాయ బృందమును ఇతర సిబ్బందితోపాటు తల్లిదండ్రులను మరియు తమ కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దైవ దర్శనం పంపించడానికి గాను సహకరించిన అలనాటి ధన్గర్ వాడి పాఠశాల పూర్వ విద్యార్థులుగా పాఠశాల పునర్నిర్మానంతో పాటు ముందుండి నడిపించిన ప్రముఖులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త తిరుపతి గౌడ్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, న్యాయవాది […]



