బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…
రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్ ):- నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ (సబెర బేగం-షేక్ గౌస్)ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.. అట్లాగే చైర్మన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ […]


