సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల జిల్లా: సంపత్ పి సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు దసరా పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తూ మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర, 10 గ్రాముల వెండి నాణం అను బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న శ్రీకాంత్, […]


