తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేనా?
అసలు వివరాలు….. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రిజర్వేషన్లు: SCs – 15%STs – 10%BCs – 25% (A, B, C, D, E గ్రూపులకు కలిపి)మొత్తం రిజర్వేషన్ల శాతం 50% ఇప్పుడు 25 శాతం నుండి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచితే మొత్తం రిజర్వేషన్ 67% కి పెరుగుతుందిఅలా పెరగడం వాళ్ళ జనరల్ కేటగిరి తగ్గిపోతుంది మెజార్టీ పెద్ద కులాలు సామాజిక వర్గాల రాజకీయ నాయకులకు పరిది తగ్గుతుంది అన్నమాట. మరి తమిళనాడు లో రిజర్వేషన్ల […]


