కోడెలను సంరక్షించి.. వ్యవసాయానికి వినియోగించాలి :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పక్కదారి పట్టించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం. (రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి అందించే కోడెలను సంరక్షించి.. వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లో రైతులకు శుక్రవారం కోడెలను ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్. ఈ సందర్భంగా ప్రభుత్వ […]


