డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్..
జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకుల సూచనలు జూమ్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు .. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు పలు సూచనలు చేస్తూ, వాటిని తప్పకుండా పాటించాలని ఆదేశించారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునే వారు కనీసం 5 ఏళ్ల పాటు […]



