రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ సమీక్ష
జగిత్యాల: ధర్మపురి ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ : రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమ, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునః నిర్మాణం •ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. […]



