తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి
తెలంగాణ డీజీపీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్న శివధర్ రెడ్డి. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి – నేపథ్యం హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవాడు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్న శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా practise చేసి తర్వాత […]



